నవంబర్ 4, 2026
TRINETHRAM NEWS
CC Cameras Monitoring

CC Cameras Monitoring : యన్ టి ఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 01 ; స్థానిక ఎన్నికల పర్యవేక్షణకు 13,500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనిల్ చంద్ర పనేరా అన్నారు. అయితే ఈ మేరకు వె బ్ కాస్టింగ్ ను ఆయన పరిశీలించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కెమెరాలను ఏర్పాటు చేశామని కష్టం చేశారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి డాక్టర్ ఏ మల్లిఖార్జున తో కలిసి దానిని పరిశీలించడం జరిగింది. ఎన్నికల్లో పారదర్శకత, నిరంతర పర్యవేక్షణ కోసమే వ్యవస్థ ఉందన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page