అక్టోబర్ 30, 2026
TRINETHRAM NEWS
Chelluboyina Venu

Chelluboyina Venu : త్రినేత్రం న్యూస్ : కడియం గ్రామం ఆవ ప్రాoతంలోని రైతులను కలిసి పరామర్శించిన వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ ఇటీవల ఆర్ణబ్ తూఫాన్ కారణంగా పంటను కోల్పోయి నిరాశ్రయులు అయిన రైతులను ఈరోజు పంట పొలాలను సందర్శించిన వైసీపీ నాయకులు మాజీ డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు,రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు,మండల పార్టీ అధ్యక్షులు యాదాల స్టాలిన్ మరియు ఎంపీపీ అభ్యర్థి శ్రీ తాడాల విష్ణు చక్రవర్తి జడ్పీటీసీ అభ్యర్థి శ్రీ కొత్తపల్లి నాగ శివాజీ మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గోన్నారు ‎

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page