అక్టోబర్ 27, 2026
TRINETHRAM NEWS
Home Minister Anita

Home Minister Anita : త్రినేత్రం న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో తుఫానును ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగం సిద్ధంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు.

ప్రజలు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వ యంత్రాంగం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రాణనష్టం జరగకుండా చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను అందుబాటులో ఉంచామని, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు బృందాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

అత్యవసర సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్లు 1070, 112ను సంప్రదించాలని హోంమంత్రి సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page