అక్టోబర్ 27, 2026
TRINETHRAM NEWS
Sadarum Slot Booking

Sadarum Slot Booking : Andhra : త్రినేత్రం న్యూస్ : రాష్ట్రంలోని దివ్యాంగుల కోసం సదరం స్లాట్ బుకింగ్ నవంబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. 2 నెలల గడువుతో సుమారు 40 వేల మందికి ఆన్లైన్లో అవకాశం కల్పిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందుకు ఎన్నికల సంఘం అనుమతి లభించింది.

వాట్సాప్ మనమిత్ర, సచివాలయాలతో పాటు AP సేవా సిటిజన్ పోర్టల్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. స్లాట్ తీసుకొని 6 నెలల్లోగా పరీక్షలకు హాజరు కాకుంటే వివరాలు తొలగిపోతాయని అధికారులు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page