సెప్టెంబర్ 28, 2026
TRINETHRAM NEWS
housing pattas.

Housing Pattas : గుంటూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 28 : మంగళగిరిలో డైనమిక్ ఆ నియోజకవర్గం శాసనసభ్యులు , విద్యా, ఐటీ మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో అక్కడ ఓడిపోయినప్పుడు తాను కుంగిపోలేదని తెలిపారు. మరోసారి గెలవాలనే పట్టుదలతో ముందుకెళ్తున్నానని అన్నారు.

అయితే ఇళ్ల పట్టాల సమస్యను పరిష్కరిస్తానని, ఎన్నికల్లో హామీ ఇచ్చానని గుర్తు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పట్టుదలతో పనిచేస్తున్నామని వెల్లడించారు. త్వరలో విజయవాడలో 24 వేల ఇళ్ల పట్టాలు అందిస్తామని పేర్కొన్నారు. మంగళగిరిలో కూడా 100 పడకల వైద్యశాలను త్వరలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

మీ ఇంటికి లక్ మరియు అందాన్ని తెచ్చే ఫెంగ్ షుయ్ విండ్ చైమ్! ఇప్పుడే ఆర్డర్ చేయండి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page