సెప్టెంబర్ 28, 2026
TRINETHRAM NEWS
Minister Dola Veeranjaneya Swamy

Minister Dola Veeranjaneya Swamy : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 27 ; సచివాలయ ఉద్యోగుల ఆందోళన పై మంత్రి డోలా వీరాంజనేయ స్వామి తాజాగా స్పందించారు. సిబ్బంది రెగ్యుల రైజేషన్, సౌకర్యాల విషయంలో ప్రభుత్వం రాజీ పడటం లేదన్నారు. ఉద్యోగుల డిమాండ్ మేరకు నేషనల్ ఇంక్రిమెంట్స్ ఫైల్ ను ఇప్పటికే ఆర్థిక శాఖకు పంపించామని తెలిపారు.

అయితే వాటిని సాధించే బాధ్యత తమదేనని ఆయన భరోసా ఇచ్చారు. సిబ్బంది కొరతను అధిగమించేందుకు డీసెంట్రలైజ్ విధానం తీసుకొచ్చామని పేర్కొన్నారు.

Kmils మల్టీ-ఫంక్షన్ క్లీనింగ్ బ్రష్ – వెబ్‌సైట్ ఎఫిలియేట్ కంటెంట్ (Telugu)

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page