సెప్టెంబర్ 27, 2026
TRINETHRAM NEWS
Gen Z plays pivotal role

Gen Z Plays Pivotal Role : కాకినాడ జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 26 ; రాష్ట్ర అభివృద్ధిలో జెన్ జీ పాత్ర కీలకమని ఎంపీ సాన సతీష్ బాబు అన్నారు. ఆయన మాట్లాడుతూ, ఆ యువత విలువతో కూడిన జీవితాన్ని అలవర్చుకోవాలన్నారు.

అయితే ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను గత ప్రభుత్వంలో వైసిపి అధినేత జగన్ వాళ్లను మోసం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ ఇచ్చి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపమన్నారు. రాష్ట్ర ప్రగతిలో ఆ యువత భాగస్వామ్యం మరింత పెరగాలన్నారు. దేశ భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు.

Version 1.0.0

డిజిటల్ యుగంలో నేటి తరం (Gen Z) జీవన శైలిని మరియు ఆలోచనా విధానాన్ని లోతుగా విశ్లేషించే అద్భుతమైన పుస్తకం!

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page