
DWCRA : పశ్చిమగోదావరి జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 26 ; పాలకొల్లులో డ్వాక్రా వీవో ఏ, ఏవో బీ ల ఆత్మీయ సమావేశంలో ఆ నియోజకవర్గం శాసనసభ్యులు, జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, డ్వాక్రా అంటేనే చంద్రబాబు అని అన్నారు. మహిళల ఆర్థిక శక్తి కోసం చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశాడని గుర్తు చేశారు.
ఒక్క ఛాన్స్ అని గత ప్రభుత్వం వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత భారీగా అప్పులు చేసిందని మండిపడ్డారు. ఆ వైసీపీ పాలనవల్ల అభివృద్ధి, సంక్షేమంలో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శించారు.

మీ అందమైన ఆలోచనలను భద్రపరచడానికి ఒక వింటేజ్ క్లాసిక్ జర్నల్!