
Nutrition Month : డిండి (గుండ్లపల్లి) సెప్టెంబర్ 26, త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని కాల్య తండా, గ్రామంలో శనివారం పోషణ మాసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిండి సెక్టార్ సూపర్ వైజర్ ఎం. రేణుక పాల్గొన్నారు.
ఆమె ఈసందర్భంగా మాట్లాడుతూ కిశోర బాలికలు ఐరన్ లోపము రాకుండా రాగిజావ , బెల్లం , పల్లీలు ఆకు కూరలు, సీజన్స్ పండ్లు పోషకాహారం ఎక్కువగా తీసుకోవడం అవసరం ఉందని తెలిపారు అవగాహన కల్పించడానికి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నిరంతరం కృషి చేస్తున్నమనీ, మరియు శిశువు లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందని తెలియజేయడం, మరియు అందరిచేత ప్రతిజ్ఞా చేయించటం జరిగింది .
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ తీజ్ అంగన్వాడి టిచర్ సీత రావమ్మా , ఏ ఎన్ఎంహవేలీ, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

బాడీ మెటబాలిజం పెంచుతూ, తక్షణ శక్తినిచ్చే Herbalife Afresh Energy Drink Mix (Lemon – 50g) ఇప్పుడే ఆర్డర్ చేయండి!