సెప్టెంబర్ 26, 2026
TRINETHRAM NEWS
Sri Parabhava Nama Samvatsara

Sri Parabhava Nama Samvatsara : త్రినేత్రం న్యూస్ : శ్రీ గురుభ్యోనమః శనివారం,సెప్టెంబర్.26,2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం- వర్ష ఋతువు
భాద్రపద మాసం – శుక్ల పక్షం
తిథి:పూర్ణిమ రా09.53 వరకు
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:పూర్వాభాద్ర మ12.04 వరకు
యోగం:గండం ఉ10.00 వరకు
కరణం:భద్ర ఉ9.55 వరకు మరల బవ రా09.53 వరకు
వర్జ్యం:రా9.44 – 11.21
దుర్ముహూర్తము:ఉ5.53 – 7.28
అమృతకాలం:లేదు
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 -3.00
సూర్యరాశి:కన్య
చంద్రరాశి:కుంభం
సూర్యోదయం:5.52
సూర్యాస్తమయం:5.56
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

మీ ఇంటి పూజా గదిలో లేదా పండల్‌లో ఎక్కువ సమయం సురక్షితంగా వెలిగేలా.. గ్లాస్ కవర్ మరియు అడ్జస్టబుల్ వత్తి కంట్రోల్ ఉన్న ఈ ‘అఖండ జ్యోతి బ్రాస్ దియా’ను అమెజాన్ నుండి ఇక్కడ తక్కువ ధరకే కొనుగోలు చేయండి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page