
Vinayaka Immersion : త్రినేత్రం న్యూస్ : వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు గణనాథుడిని నిమజ్జనం చేసే భక్తుల కోసం సెప్టెంబర్ 20 (ఆదివారం) నాటి శుభ ముహూర్తాలను పండితులు వెల్లడించారు. కుటుంబ సాంప్రదాయం ప్రకారం చతుర్దశి వరకు కాకుండా 3, 5, 7, 9 బేసి రోజుల్లో కూడా వినాయక నిమజ్జనం చేయవచ్చని తెలిపారు.
ఏడవ రోజు నిమజ్జనం చేయాలనుకునేవారు ఉదయం 07:58 నుండి మధ్యాహ్నం 12:32 వరకు, మధ్యాహ్నం 02:03 నుండి 03:34 వరకు, సాయంత్రం 06:37 నుండి రాత్రి 11:03 వరకు చేయాలని సూచించారు. నిమజ్జనానికి ముందు స్వామివారికి విశేష పూజ, హారతి, నైవేద్యం సమర్పించి, పర్యావరణ నిబంధనలు పాటిస్తూ వీడ్కోలు పలకాలని తెలిపారు….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe