
No More Sacrifices : సత్యసాయి జిల్లా : త్రినేత్రం న్యూస్: సెప్టెంబర్ 10 ; ధర్మవరం నియోజకవర్గం లో గత ఎన్నికల్లో బిజెపికి ఎమ్మెల్యే సీటు ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బిజెపి గెలుపు కోసం టికెట్లు త్యాగం చేశామని , స్థానిక ఎన్నికల్లో అదే పరిస్థితి జరిగితే మాత్రం తమ ఉనికి ప్రశ్నార్థకమవుతుందని ద్వితీయ శ్రేణి నాయకులు భావిస్తున్నారు.
ఇక త్యాగాలు చేయబోమని, తెగించి పోరాడతామని తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో తమకే ఎక్కువ సీట్లు కావాలని టిడిపి నాయకులు పట్టుబడుతున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe