
Tirumala Tirupati Devasthanams : తిరుపతి జిల్లా : త్రినేత్రం న్యూస్: సెప్టెంబర్ 10 ; తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. వెంకటేశ్వర భక్తులకు దేశంలోనే తొలిసారి బీమా సౌకర్యం కల్పించనున్నారు. తిరుమల చైర్మన్ బి ఆర్ నాయుడు వెల్లడించిన వివరాల ప్రకారం , ఎల్ఐసి ద్వారా భక్తులకు బీమా సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు.
అయితే సహజ మరణానికి రూపాయలు రెండు లక్షల బీమా వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ పథకం కోసం ఎల్ఐసి కి ఆ దేవస్థానం నిధుల నుంచి రూపాయలు 2.12 కోట్లు చెల్లించేందుకు ఆమోదం తెలిపింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe