సెప్టెంబర్ 7, 2026
TRINETHRAM NEWS
Yellow number plates

Yellow Number Plates : త్రినేత్రం న్యూస్ : ఎల్లో రంగు నంబర్ ప్లేట్‌తో ఉంటేనే బైక్ ట్యాక్సీగా నడిపేందుకు అనుమతించేలా నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం…. ఎల్లో ప్లేట్‌గా మార్చుకునేందుకు మళ్లీ వాణిజ్య చార్జీలు వసూలు

బైక్‌కు ఎల్లో రంగు నంబర్ ప్లేట్‌గా మార్చుకోవాలంటే కన్వర్షన్ చార్జీలు రూ.3 వేలు, ఆ తర్వాత క్రమం కమర్షియల్ రోడ్ ట్యాక్స్, క్వార్టర్లీ ట్యాక్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ రెన్యూవల్ ఫీజు, గ్రీన్ ట్యాక్స్, పర్మిట్ ఫీజులు ఇలా చాలా మొత్తంలో చెల్లించాల్సిందే

ఇదే జరిగితే ప్రస్తుతం ఉన్న 18 వేలకు పైగా బైక్ ట్యాక్సీలు మాయం…. బైక్ ట్యాక్సీలు దూరమైతే క్యాబ్, ఆటో ఛార్జీలు భారీగా పెరిగే అవకాశం….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page