
New Sub-Collector : దేవరకొండ డివిజన్ సెప్టెంబర్ 07, త్రినేత్రం న్యూస్. దేవరకొండ రెవెన్యూ డివిజన్ సబ్ కలెక్టర్ గా ఐ పి ఎస్ అధికారి కరోలిన్ చింగ్ తీయన్ మావి సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
ఇక్కడ విధులు నిర్వహించిన ఆర్డిఓ పద్మప్రియ బదిలీ కావడంతో ప్రభుత్వం ఈ స్థానంలో సబ్ కలెక్టర్ హోదా అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కార్యాలయసిబ్బంది నూతనఅధికారికి శుభాకాంక్షలు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe