సెప్టెంబర్ 3, 2026
TRINETHRAM NEWS
Local elections

Local Elections : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 03; తెలుగుదేశం పార్టీ నాయకులతో బ్రేక్ ఫాస్ట్ సమావేశం మంత్రి నారా లోకేష్ నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీలోనూ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీ ఓట్లతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ ఎన్నికలు వాయిదా పడే ప్రసక్తే లేదని వెల్లడించారు. అక్టోబరు లోపు పక్రియ పూర్తవుతుందని తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఎన్నికలు కూడా జరిగిన ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ముందుగా మున్సిపాలిటీలు, ఆ తర్వాత మండలం, జిల్లా పరిషత్ తరువాత సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page