
Pawan Expresses Condolences : డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 02 ; అమలాపురంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన కార్యకర్త ప్రేమ్ కుమార్ ఫ్లెక్సీలు కడుతుండగా మృతి చెందాడు. పవన్ కళ్యాణ్ అతనిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆ ప్రేమ్ కుమార్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని , జీవితం ఎంతో అమూల్యమైనదని ఆయన కార్యకర్తలకు సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe