సెప్టెంబర్ 3, 2026
TRINETHRAM NEWS
Applications Guest Faculty Post

Applications Guest Faculty Post : దేవరకొండ డివిజన్ సెప్టెంబర్ 02, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని ఎం.కె.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్ ),దేవరకొండలో 2026- 27 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న “హెల్త్ కేర్అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రమావత్ రవి బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.ఎం ఎస్ సి హెల్త్ కేర్ లో పీజీ పూర్తి చేసి 55% మార్కులు ఉన్నవారు అర్థులని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50% మార్కులు ఉండాలని పేర్కొన్నారు.

పీహెచీడి /నెట్/ సెట్ మరియు బోధన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారాలను కళాశాల కార్యాలయంలో 03/09/2026 వ తేదీ సాయంత్రం 4:30 గంటల లోపు అందజేయాలని తెలిపారు. ఇంటర్వ్యూ తేదీ మరియు సమయము, ఇంటర్వ్యూ జరుగు స్థలం వివరాలను అభ్యర్థులకు చరవాణి ద్వారా తెలియజేస్తారని పేర్కొన్నారు. ఇతర వివరాలకు సెల్ :9912740993 సంప్రదించాలని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page