
Jobs Postal Department : త్రినేత్రం న్యూస్ : భారతీయ తపాలా శాఖలో పోస్ట్మాస్టర్, డాక్ సేవక్ పోస్టులకు 23,757 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి ఉత్తీర్ణత, స్థానిక భాషా పరిజ్ఞానం ఉన్నవారు అర్హులు. రాత పరీక్ష లేకుండా 10వ తరగతి మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
జీతం నెలకు రూ. 10,000 నుంచి రూ. 29,380 వరకు ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 21. ఫీజు రూ. 100 (మహిళలు, SC/ST/PwDలకు మినహాయింపు).
పూర్తి వివరాలకు indiapost.gov.in చూడవచ్చు….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe