
Female Contractor Attacked : గుంటూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 01; గుంటూరు గోరంట్ల పరిధిలో విద్యాసంస్థలు, వసతి గృహాలలో ఇంటి పని కాంట్రాక్ట్ చేస్తున్న మహిళా కాంట్రాక్టర్ సునీతపై మరో కాంట్రాక్టర్ శివ అనుచరలు రాళ్లు, కత్తులతో దాడి చేశారు. కాంట్రాక్టు పనులు వదిలేయాలని బెదిరింపులకు పాల్పడ్డారు.
ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆ రక్త బాధితురాలు నేరుగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు సునీత ను వెంటనే గుంటూరు జి జి హెచ్ కు తరలించి చికిత్స అందించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe