ఆగస్ట్ 29, 2026
TRINETHRAM NEWS
Meeting Chaired by Chief Minister

Meeting Chaired by Chief Minister : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 27 ; రాష్ట్ర రాజధాని అయినటువంటి నిర్మాణ పనులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ మేరకు అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎ పి సి ఆర్ డి ఏ 65 సమావేశం జరిగింది.

మంత్రులు నారాయణ, వయ్యాపుల కేశవ్ తో పాటు పట్టణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సురేష్ కుమార్ సంబంధిత కమిషనర్ విజయరామరాజు ఆ సమావేశానికి హాజరయ్యారు. కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతోనూ చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అక్కడ ప్రస్తుతం కొనసాగుతున్న వివిధ పురోగతి నిర్మాణ పనుల వేగం గురించి, అదేవిధంగా తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page