
Son Turns Father in to Police : నెల్లూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 22 ; అనంత సాగరంలో పోలీసులు కార్డెన్ సె ర్చ్ నిర్వహించారు. సురేష్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని దాచి పెట్టడం జరిగింది. అయితే తన ఆరేళ్ల తనయుడు మహేంద్ర రక్షక భటులకు విషయాన్ని చెప్పి తన తండ్రి దాసిన వాహనాన్ని చూపించాడు.
మీరు వస్తున్నారని మా నాన్న వాహనాన్ని దాచి పెట్టాడని ఆ బాలుడు ఎంతో ముద్దుగా చెప్పడం వల్ల వాళ్లు ఆశ్చర్యపోయారు.. ఈ సంఘటన వలన వాహనాలకు సరైన పత్రాలు కలిగి ఉండడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తోంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe