ఆగస్ట్ 22, 2026
TRINETHRAM NEWS
LPG e-KYC Deadline

LPG e-KYC Deadline : త్రినేత్రం న్యూస్ : ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కీలక అప్డేట్. ఈ-కేవైసీ గడువు ఆగస్టు 16తో ముగియగా ఆయిల్ కంపెనీలు మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. లబ్ధిదారులు ఆగస్టు 23 వరకు ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించాయి. అయితే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ-కేవైసీ కావడం లేదని డీలర్లు చెబుతున్నారు. దీంతో కస్టమర్లు ఇబ్బందులు పడుతున్నారు. అటు సర్వర్ ప్రాబ్లమ్ వల్ల ఆన్లైన్లో కేవైసీ ప్రక్రియ కావడం లేదని పలువురు లబ్ధిదారులు చెబుతున్నారు. గడువులోగా ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే గ్యాస్ సబ్సిడీ నిలిచిపోయే అవకాశం ఉంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page