ఆగస్ట్ 17, 2026
TRINETHRAM NEWS
Vizag Airport Falls Silent

Vizag Airport Falls Silent : Andhra : త్రినేత్రం న్యూస్ : ఈ అర్ధరాత్రి నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ సేవలు రద్దు కానున్నాయి. 10.45PMకి లాస్ట్ ఫ్లైట్ ఢిల్లీకి వెళ్లనుంది. దీంతో అక్కడి వస్తువులను సిబ్బంది తరలిస్తున్నారు. ఇన్నాళ్లుగా అక్కడ పనిచేసిన కార్మికులు తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు.

ఇకపై విశాఖలో ఇండియన్ ఎయిర్ఫోర్స్, పోలీసు విమానాలు, గవర్నమెంట్ గెస్టుల ఫ్లైట్లు, నాన్ షెడ్యూల్డ్ కమర్షియల్ కార్య కలాపాలు మాత్రమే కొనసాగనున్నాయి….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page