
Donation : దేవరకొండ డివిజన్, జూలై 25 ,త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో కొలువై, నూతనంగా నిర్మించిన శ్రీ గరుడాద్రి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శనివారం తొలి ఏకాదశి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గం బి ఆర్ ఎస్ నాయకులు వడ్త్య రమేష్ నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయంగా ఐదు లక్షల నూట పదహారు రూపాయల విరాళం అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఆలంపల్లి నరసింహ ,దొడ్డి అశోక్ తదితరులు పాల్గొన్నారు. దాత వడ్త్యా రమేష్ నాయక్ ను ఘనంగా సన్మానించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe