
Steel Cement Lower Prices : త్రినేత్రం న్యూస్ : Jul 10, 2026, తెలంగాణ : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఇంటి నిర్మాణానికి అవసరమైన స్టీల్, సిమెంట్, ఇతర సామగ్రి ధరలను తగ్గించాలని పరిశ్రమల యాజమాన్యాలను ప్రభుత్వం కోరింది.
ఆయా కంపెనీల ప్రతినిధులతో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు చర్చలు జరిపారు. ఈ స్కీమ్‌లో భాగస్వాములు కావాలని మంత్రులు వారిని కోరగా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దీనిపై స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe