డిండి మండల ప్రజా పరిషత్ పాఠశాలలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.
డిండి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ పాఠశాల లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. ఆటల పాటల పోటీలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రధానోస్తవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రజాపరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి రామారావు, బుజ్జి రాణి, శ్వేత, సందీప్, తరుణ్ తరుణ్, ఆంజనేయులు, మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App