76 గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరావేయడం జరిగింది
ఆకెనపల్లి గ్రామం లో కాంగ్రెస్ పార్టీ గాదె సుధాకర్ గ్రామ అధ్యక్షులు మర్రి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో
ఆకెనపల్లి గ్రామంలో ఘనంగా 76 వ గణతంత్ర దినోత్సవం జరుపుకున్న ఆకెనపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు
అంతర్గాం మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
కోఆర్డినేటర్ గాదె సుధాకర్ మాట్లాడుతూ భారతదేశాన్ని 200 సంవత్సరాలు బ్రిటిష్ దోపిడీదారుల చేతుల నుండి మహాత్మా గాంధీ,భగత్ సింగ్,సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ మొదలైన స్వతంత్ర ఉద్యమ నాయకులు పోరాటాల వల్ల ఆగస్టు 15-1947 భారతదేశానికి స్వసంత్రం అందించినారు, భారత రాజ్యాంగ నిర్మాత, రూపశిల్పి, సామాజిక సంస్కర్త,సామాజిక న్యాయం అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి డ్ర్ బిఆర్ అంబేద్కర్ ప్రజల హక్కులు, పాలన విధానాలు స్వేచ్ఛగా జీవించే విధంగా తన కార్యవర్గ సభ్యులతో 2 రెండు సంవత్సరాల 11 నెలల 8 రోజు ల కాలంలో భారత రాజ్యాంగ నిర్మించి 1950 సంవత్సరంలో మొదటగా జరుపుకోవడం జరిగింది,,
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి పరిపాలనలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నాయకత్వం లో 6 ఆరు గ్యారెంటీల్ పథకాలలో భాగంగా రైతు రుణమాఫీ,200 యూనిట్ల కరెంటు ఫ్రీ, 10 లక్షల ఆరోగ్యశ్రీ, మహిళలకు 500 కె గ్యాస్,బస్సు ఫ్రీ,ఇందిరమ్మ ఇండ్లు,కొత్త రేషన్ కార్డ్స్,రైతు భరోసా,ఆత్మీయ భరోసా కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని ఎన్నికల ముందు చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తుందని అన్నారు
ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ గాదె సుధాకర్,గ్రామ అధ్యక్షులు మర్రి రాజ్ కుమార్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంతెన మహేందర్, మాజీ సర్పంచ్ గంగాధర్ శ్రీనివాస్ గౌడ్,ఐలవేణి అనసూర్య,పిట్టల మంజుల,ఐలవేణి లక్ష్మి, ఉప్పులేటి మల్లమ్మ,గుడికందుల చంద్రకళ,ఉప్పులేటి రాజేందర్,గెల్లు కుమార్,మెరుగు రవి,గెల్లు కుమార్, మెండే రమేష్ BA,ల్బ్, మెండే శ్రీను,అడ్లూరి కర్ణాకర్, ఉప్పులేటి సాయి,బరిగేలా సతీష్, ఉప్పులేటి దుర్గయ్య, రాజయ్య, ఉప్పులేటి ప్రియాంక్ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App