
Trinethram News : కేంద్రంలోని పలు ప్రభుత్వ విభాగాలు సంయుక్తంగా నిర్వహించే ‘స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్‘కు రాష్ట్రం నుంచి 76ప్రాజెక్టులు ఎంపిక అయ్యాయని సమగ్రశిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలోని 5,443 పాఠశాలలకు చెందిన 61,207 మంది విద్యార్థులు దీనిలో పాల్గొన్నట్టు పేర్కొన్నారు. 8,748 వినూత్న ఆలోచనల ప్రాజెక్టులను రూపొందించారన్నారు. వాటిలో 76ప్రాజెక్టులను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, ఏఐసీటీఈ, యూనిసెఫ్, ఏఐఎం ఎంపిక చేశాయని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
