TRINETHRAM NEWS

జనవరి నుంచి వై.యస్.ఆర్. పెన్షన్ కానుక రూ.3 వేలు

వై.యస్.ఆర్. పెన్షన్ కానుక జనవరి 1 నుండి 9 వరకు

వై.యస్.ఆర్. ఆసరా జనవరి 23 నుండి 31వరకు

వై.యస్.ఆర్. చేయూత ఫిబ్రవరి 5 నుండి 14 వరకు

జనవరి 19న డా.బి.ఆర్.అంబేథ్కర్ విగ్రహావిష్కరణ

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి వెల్లడి