TRINETHRAM NEWS

ఏపీలో సంక్రాంతికి 2,400 ప్రత్యేక బస్సులు

Trinethram News : Andhra Pradesh : ఏపీలో సంక్రాంతి పండగ రద్దీని దృష్టిలో పెట్టుకునిహైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లే వారి కోసం 2,400 ప్రత్యేకబస్సులు నడిపించనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది.

జనవరి 9 నుంచి 13వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీల్లేవనీ రెగ్యులర్ ఛార్జీలే ఉంటాయని స్పష్టం చేసింది.

స్పెషల్ బస్సుల్ని ఎంజీబీఎస్కు ఎదురుగా ఉన్న పాత సీబీఎస్ గౌలిగూడ నుంచి నడిపించనున్నట్లు వివరించింది…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App