2.50 lakh cash incentive cheque for inter-caste married couple
ఈరోజు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద కులాంతర వివాహం చేసుకొని జీవనం కొనసాగిస్తున్న జంటకు కులంతార వివాహ ప్రోత్సాహకం కింద మంజూరైన 2.50 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ఆ జంటకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఏ.ఎస్.డబ్ల్యూ.ఓ కె.శ్రీకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App