TRINETHRAM NEWS

18 అడుగుల, అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట, మహోత్సవం, స్వామివారిని దర్శించుకున్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి

త్రినేత్రం న్యూస్, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం. పెదపూడి మండలం పెదపూడిలో, అభయ ఆంజనేయ స్వామి వారి 18 అడుగుల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్బంగా స్వామి వారిని దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,తూర్పుగోదావరి జిల్లా బిజెపి అధ్యక్షులు పిక్కి నాగేంద్ర,అనపర్తి నియోజకవర్గం ఎన్ డి ఏ నాయకులు,పెదపూడి గ్రామ ఎన్ డి ఏ నాయకులు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Abhayanjaneya Swamy idol statue