WhatsApp Image 2023 12 12 at 6.34.19 PM
మోపిదేవి అనుచరులు 150 మంది రాజీనామా…
రేపల్లె వైసిపిలో టికెట్ చిచ్చు
పార్టీకి, పదవులకు రాజీనామా చేసిన పత్రాలను మీడియాకు చూపిస్తున్న రేపల్లె నియోజకవర్గం వైసీపీ నేతలు…
రేపల్లె ,చెరుకుపల్లి, నిజాంపట్నం మండలాలకు చెందిన 150 మంది గ్రామ, మండల స్థాయి నాయకులు రాజీనామాలు చేశారు…
వీరిలో మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ కూడా ఉన్నారు…
