TRINETHRAM NEWS

తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

1990 నుంచి 2022 మధ్య నాలుగు రెట్లు పెరిగిన ఊబకాయులు

క్రమంగా తగ్గుతున్న తక్కువ బరువున్న వ్యక్తుల సంఖ్య

‘ది లాన్సెట్ జర్నల్’లో ప్రచురితమైన తాజా అధ్యయనం