TRINETHRAM NEWS

Zelensky is emotional.. Modi consoled

Trinethram News : భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మోదీకి స్వాగతం పలికిన ఆ దేశ ప్రెసిడెంట్ జెలెన్స్కీ భావోద్వేగానికి గురయ్యారు. రష్యా చేస్తున్న దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పిల్లల చిత్రాలను చూస్తుండగా ఆయన ఎమోషనల్ అయ్యారు. మోదీ ఆయనను భుజం తట్టి ఓదార్చారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App