TRINETHRAM NEWS

తేదీ : 17/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పెదపాడు మండలం, సీతాపురంలో శ్రీ సీతారామచంద్ర స్వామి , శ్రీ భ్రమలాంబిక సమేత అమృత మృతుంజేశ్వర స్వామి వార్ల నూతన ఆలయ విగ్రహ శిఖర ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో యం పీ .పుట్టా మహేష్ కుమార్. పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అనంతరం స్వామి వార్లను దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజల నిర్వహించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Putta. Mahesh tour