
తేదీ : 14 – 12 – 2023, గురువారం పలాసలో మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారు ఉద్దానం కిడ్నీ బాధితులకు శాశ్వత పరిష్కారం అయిన 200 పడకల డాక్టర్ వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు 750 కోట్ల వ్యయంతో చేపట్టిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టును ప్రారంభించిన సందర్భంగా జగనన్నను హెలిప్యాడ్ వద్ద కలిసిన సందర్భంలో… సిఎం కలిసిన ఆముదాలవలస YCP ప్రచార విభాగం జోనల్ ఇంఛార్జి చింతాడ రవి కుమార్ .
