TRINETHRAM NEWS

లైంగిక వేధింపుల కేసులో యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్

Trinethram News : షూటింగ్‌ సమయంలో ప్రైవేట్‌ భాగాలను తాకుతూ, అసభ్యకరంగా ప్రవర్తించడంటూ బాధితురాలి ఫిర్యాదు

ప్రసాద్‌ బేహేరాను రిమాండ్‌కు తరలించిన జూబ్లీహిల్స్‌ పోలీసులు

కమిటీ కుర్రాళ్లు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రసాద్ బెహరా…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App