
తేదీ : 24/02/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పెనుమలూరు మండలం, గ్రామం పాఠశాల సమీపం లో ఒక యువకుడు గంజాయి మత్తులో ఉండి హోటల్లోకి రావడం జరిగింది. సిగరెట్లు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా అదే గ్రామానికి చెందిన అభిషేక్, దినేష్, స్నేహితులు పై దాడి చేశాడు.
ఆ హోటల్లో ఉన్న నిర్వాహకుడు అబ్రహం (69) కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రతిరోజు ఆ పాఠశాల సమీపంలో యువకులు రాత్రి పగలు తేడా లేకుండా గంజాయి సేవిస్తున్నారని అక్కడ స్థానికులు తెలిపారు.బాధితుడిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లడం జరిగింది. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా యువకులను అదుపులోకి తీసుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
