Young women tied rakhis to jawans in Jammu and Kashmir
Trinethram News : జమ్మూకశ్మీర్ : దేశంలో రాఖీ వేడుకలు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. సరిహద్దు గ్రామాల ప్రజలు జవాన్లతో కలిసి రాఖీ సంబురాలు జరుపుకున్నారు. జవాన్లకు రాఖీలు కట్టి మిఠాయిలు పంచారు.
జమ్మూకశ్మీర్‌లోని భారత్-పాక్ మధ్య అంతర్జాతీయ సరిహద్దు వద్ద కూడా రాఖీ వేడుకలు జరిగాయి. సుచేత్‌గఢ్ జిల్లాలోని సరిహద్దు గ్రామాలకు చెందిన బాలికలు సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) జవాన్లకు రాఖీలు కట్టారు. జవాన్లు సంతోషంగా వారికి రాఖీలు కట్టారు. అనంతరం ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App