TRINETHRAM NEWS

విజయవాడ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రముఖ నియోజకవర్గమైన నరసాపురం మాజీ శాసనసభ్యులు బండారు మాధవ నాయుడు కుమారుడు చేతన్ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. పరిటాల యువశక్తి ఆంధ్ర-తేజ నాయకులు ఆధ్వర్యంలో చేతన్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Young leader Chetan's birthday