TRINETHRAM NEWS

వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా

మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. అసెంబ్లీ కార్యదర్శికి తన రాజీనామా లేఖను అందజేశారు.