TRINETHRAM NEWS

తేదీ : 27/03/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మైలవరం నియోజకవర్గం, జి కొండూరు మండలం, కట్టుబడిపాలెం గ్రామపంచాయతీలో ఉప ఉపసర్పంచ్ ఎన్నికల జరిగాయి. బానోవతు. వెంకటేశ్వరరావు పోటీ చేయగా అన్ని పార్టీలు ఏకమై ఏకగ్రీవంగా ఆయనను ఎన్నుకోవడం జరిగింది. ప్రజలకు సమస్య వస్తే పరిష్కార దిశగా ఎల్లప్పుడూ ముందుంటాడు కాబట్టి అతన్ని కట్టుబడిపాలెం గ్రామపంచాయతీకి ఉప సర్పంచ్ గా ఎన్నుకున్నామని నాయకులు, కార్యకర్తలు ప్రజలు తెలిపారు.
ప్రజలకు సేవ చేసే గుణం అతనికి మాత్రమే ఉందని అన్నారు. అందువలన ఈ ఎన్నికకు అర్హుడని పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

YCP leaders elected as