Y Plus security for Pawan Kalyan
Trinethram News : AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వం భద్రత
పెంచింది. ఆయనకు Y ప్లస్ సెక్యూరిటీతో పాటు
ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. కాగా
ఇవాళ సచివాలయం వెళ్లనున్న పవన్ తన ఛాంబర్‌ను
పరిశీలించనున్నారు. రేపు ఆయన డిప్యూటీ సీఎంగా
బాధ్యతలు స్వీకరిస్తారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App