
బస్సు సీటు కోసం బస్టాండ్ లో జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు
భూపాలపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
సాధరణంగా కొందరు మహిళలు గొడవకు దిగారంటే వారిని విడిపించడం చాలా కష్టం. మధ్యలోకి వెళ్లి విడిపించే ప్రయత్నం చేసిన వారి పని ఖతం అనే చెప్పాలి. అంతలా గొడవ పడతారు
ఆ గొడవ మాటల వరకు అయితే ఓకే కానీ చేతుల వరకు వెళ్లిందంటే అంతా సంగతి. నడిరోడ్డు అయినా పట్టించుకోరు. జుట్టు పట్టుకుని కొట్టుకుంటారు జుట్టు పట్టుకుని పోట్టు పోట్టు కొట్టుకున్న తాజా సంఘటన భూపాల పల్లి జిల్లా కాళేశ్వరం బస్టాం డులో చోటు ఈరోజు మధ్యాహ్నం చేసుకుంది కాలేశ్వరం బస్టాండ్ లో బస్సు కోసం వేచి చూడగా అర్ధ గంట తర్వాత ఒకే ఒక్క బస్సు రావడంతో సీటు కోసం ఒకరినొకరు దూషించుకుంటూ తీవ్రంగా దాడి చేసుకున్నారు. జుట్టు పట్టుకొని మరీ కొట్టుకున్నారు
ఈరోజు వసంత పంచమి కావడంతో భక్తులకు సరిపడా బస్సు లేకపోవడంతో తరచూ ఇలాంటి సంఘటన చోటు చేసుకుంటున్నయని, మహిళ ప్రయాణికులు వాపోతున్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
