
Trinethram News : రమేష్ రెడ్డి వ్యవహారాన్నిపార్టీ అధిష్టానం దృష్టికి 10 రోజుల క్రితమే తీసుకెళ్లా
ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు
నా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ఒకటే ఛాలెంజ్
తిరువూరులో ఎక్కడైనా పబ్లిక్ డిబేట్ పెట్టండి వస్తా.. తేదీ, సమయం చెప్పండి
- ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
