TRINETHRAM NEWS

నేను ఏ పని చేసినా తెలంగాణ కోసం.. హైదరాబాద్ ప్రతిష్ట పెంచడం కోసం చేశాను..

మా ప్రభుత్వం ఉన్నపుడు మా బావ మరుదులకు రూ. 1137 కోట్ల కాంట్రాక్ట్ కోసం పని చేయలేదు..

మంత్రిగా నేను క్యాబినెట్ లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్టులు ఇచ్చుకోలేదు..

ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు..

నేను రూ. 50 లక్షలతో ఎమ్మెల్యే లను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కాదు..

నేను నికార్సైన తెలంగాణ బిడ్డను.. నేను ఏ పని చేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్ట పెంచడానికి చేశాను..

అర పైసా అవినీతి కూడా నేను చేయలేదు..

  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App