
Trinethram News : కృత్రిమ గుండె టైటానియంతో తయారు చేస్తారు. దీనికి కవాటాలు లేదా యాంత్రిక బేరింగ్లు లేవు. కృత్రిమ హృదయం శరీరానికి & ఊపిరితిత్తులకు రక్తాన్ని పంప్ చేయడంలో సహకరిస్తుంది. దీనికి సంబంధించిన పరీక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇటీవల ఆస్ట్రేలియాలో గుండె వైఫల్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి కృత్రిమ హృదయం సహాయంతో 100 రోజులు జీవించి చరిత్ర సృష్టించాడు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
