TRINETHRAM NEWS

తేదీ : 20 /01/2025.
జరిగేది వేరు – వచ్చేది వేరు.
ఎన్టీఆర్ జిల్లా : ( త్రినేత్రం న్యూస్) ; ఇంచార్జ్ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యులపై వచ్చిన ఆరోపణలు సరి అయినవి కాదు అని అన్నారు. తనకు సంబంధించి టిడిపి క్రమశిక్షణ కమిటీకి వివరణ రాతపూర్వకంగా మరియు నేరుగా ఇచ్చానని అనడం జరిగింది. జనవరి 11వ తేదీ జరిగిన సంఘటన వేరు వార్తల్లో వచ్చింది వేరు అని తెలిపారు.

అసలు నిజానికి జరిగేది వేరు వార్తల్లో వచ్చేది వేరని , నేనేంటో తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలకు తెలుసు అని అన్నారు. సమస్య ఎవరికైనా వస్తే నాకు తెలిసిన యెడల వెంటనే పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నానని, చాలా సమస్యలకు పరిష్కారం చేసియున్నానని, ఆకాశం పుట్టింది సూర్య చంద్ర నక్షత్రాల కోసం చెట్టు పుట్టింది పూల పండ్లు కోసం నేను పుట్టింది ప్రజాసేవ కోసమని అనడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App